Episode Highlights
Bigg Boss Telugu 10 - 4 episodes
బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 5: రోహిత్ మైండ్ గేమ్‌లో చరణ్ బలిపశువు.. నాలుగో రోజే ఎలిమినేషన్!
నాలుగో రోజే ఎవరూ ఊహించని హైడ్రామా — హై రిస్క్ గేమ్‌తో మొదలై, చివరికి చరణ్ ఎలిమినేషన్‌తో ముగిసిన సంచలన ఎపిసోడ్.
బిగ్ బాస్ తెలుగు 10 డే 4 రివ్యూ: రూల్ వయొలేషన్ శిక్షలు.. దేబ్జానీ లీడర్.. రోహిత్-త్రిగుణ్ వార్!
Day 4ఇద్దరు టీంలకూ రూల్ వయొలేషన్ శిక్ష, హై-రిస్క్ జోన్‌లోకి రామ్ ప్రసాద్-చరణ్, కొత్త లీడర్‌గా దేబ్జానీ ఎంట్రీ — ఒక్కరోజులోనే ఇన్ని ట్విస్టులు!
బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 3 రివ్యూ: రెడ్-బ్లూ వార్, చరణ్ కన్నీళ్లు.. డెబ్జానీ "దలాలీ" బ్యాడ్జ్!
Day 3మ్యాజిక్ కీల డ్రామా సద్దుమణగక ముందే, బిగ్ బాస్ తెలుగు 10 ఇంట్లో రెడ్-బ్లూ టీమ్ వార్‌తో "ఎవరు అర్హులు" అనే కొత్త యుద్ధం మొదలైంది.
రెండో రోజు నుంచే షురూ అయిన కీ గేమ్... రోహిత్-త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం!
Day 2నాగార్జున హోస్ట్‌గా మొదలైన బిగ్ బాస్ తెలుగు 10 (దశావతారం) సీజన్‌లో రెండో రోజే అసలు సిసలైన గేమ్ మొదలైంది. మొదటి రోజు గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షోలో, 16 మంది కంటెస్టెంట్లు (6 మంది కామనర్స్, 10 మంది సెలబ్రిటీలు) ఎంట్రీ ఇవ్వగా, రెండో ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వీళ్లందరినీ ఒక పెద్ద పరీక్షలో పడేశాడు — దాని పేరే "మహాపరీక్ష".